సీకాయిపాడు గ్రామ గిరిజనులకు తప్పని రహదారి కష్టాలు

52చూసినవారు
సీకాయిపాడు గ్రామ గిరిజనులకు తప్పని రహదారి కష్టాలు
అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. పాడేరు మండలంలోని ఐనాడ పంచాయతీ పరిధి సీకాయిపాడు గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటూ నాంది ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన మొక్కలను మోసుకేల్లారు. అధికారులు ప్రభుత్వం స్పందించి సీకాయిపాడు గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టి తమ యొక్క రహదారి కష్టాలు తీర్చాలని శనివారం కోరారు.

సంబంధిత పోస్ట్