అల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

67చూసినవారు
అల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు సోమవారం అల్లూరు జిల్లాలో వాడ వాడల ఘనంగా నిర్వహించుకున్నారు
ఈ సందర్భంగా పాడేరు పాత బస్టాండ్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి పాడేరు శాసన సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మండల నాయకులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాడేరు ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్లో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్