అనకాపల్లి: పదిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

67చూసినవారు
అనకాపల్లి: పదిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖకు సంబంధించి జిల్లా స్థాయి, డివిజన్, మండల స్థాయి అధికారులతో పదవ తరగతి పరీక్షల్లో శతశాతం లక్ష్యం పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్