అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి లో డయాలసిస్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ రోగుల బాధలు అర్ధం చేసుకొని పబ్లిక్ ప్రయివేట్ పాట్నర్షిప్ విధారంలో రహి కేర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని సామర్ధ్యం కూడా రాబోయే రోజుల్లో పెంపొందించేలా చర్యలు తీసుకొనున్నారు, ఏరియా ఆసుపత్రి సామర్ధ్యం కూడా త్వరలో పెంపొందిస్తామన్నారు.