అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు

83చూసినవారు
అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు సోమవారం కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలతో ఆలయంలోప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులతోపాటు స్థానిక ప్రజలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. విశాఖకమిషనర్ రవిశంకర్, జిల్లాఎస్పీ కేవీ మురళీకృష్ణ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్