కొత్తగా "రెల్లి (ఎస్సీ) కుల గణన" ప్రభుత్వం చేపట్టాలి.

58చూసినవారు
కొత్తగా "రెల్లి (ఎస్సీ) కుల గణన" ప్రభుత్వం చేపట్టాలి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా ఎస్సిల జనాభా లెక్కలను పత్రికముఖంగా ప్రకటించాలని రెల్లి కుల సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల అజయ్ ప్రసాద్ ప్రకటనలో శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, కొన్ని దుష్ట శక్తులు రెల్లీలకు మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని రెల్లీలు ఇది గమనించి మరల రెల్లిల హక్కులకోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్