గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ దంపతులు

63చూసినవారు
అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతిని సోమవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్