అనకాపల్లిలో ప్రారంభమైన వర్తకుల బంద్

68చూసినవారు
అనకాపల్లిలో ప్రారంభమైన వర్తకుల బంద్
అనకాపల్లి రైస్ మర్చంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ గురువారం నుంచి బంద్ పాటించడంతో మార్కెట్ బోసిపోయింది. ముఠావర్కర్స్ కూలి రేట్లు పెంచమని నోటీస్ ఇవ్వగా.. దానిపై మూడు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఇరువర్గాలు నడుమ ప్రతిష్టంభన నెలకొంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే అనకాపల్లిలో ముఠా వర్కర్స్ కు ఎక్కువగానే చెల్లింపులు చేస్తున్నామని వర్తకులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్