అనంతగిరిలో నీటి వనరుల సంరక్షణ ర్యాలీ

53చూసినవారు
అనంతగిరిలో నీటి వనరుల సంరక్షణ ర్యాలీ
అనంతగిరి మండల కేంద్రంలో బుధవారం ఎంపీడీవో కుమార్ ఆధ్వర్యంలో నీటివనరుల సంరక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రంలో భాగంగా ముందుగా గ్రామాలలో అడుగంటుతున్న నీటి వనరులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత ఏర్పడి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్