చెట్టుకు ఉరి వేసుకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

4463చూసినవారు
చెట్టుకు ఉరి వేసుకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలంలోని చీడిపాలెం పంచాయతీ పరిధిలోని వట్టి కాలువ సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తి ఓ చెట్టుకి ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనను శనివారం స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్