పెదబయలు: ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

54చూసినవారు
పెదబయలు మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి బొంజుబాబు, సర్పంచ్ సురేష్, వైసిపి నాయకులు కొండబాబు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. జడ్పిటిసి బొంజుబాబు మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధికి జగన్ చేసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్