ఉపకార్య ఈ స్వచ్ఛత హై సేవ కార్యక్రమం

81చూసినవారు
ఉపకార్య ఈ స్వచ్ఛత హై సేవ కార్యక్రమం
అంతగిరి మండలంలో, గ్రామీణ మంచినీటి సరఫరా నాణ్యత పారిశుధ్య విభాగ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛత హై సేవ కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు.డిఇఇ జయరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెఇ గౌతమ్, సీనియర్ అసిస్టెంట్ ధనలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయం పరిసరాలు శుభ్రం చేసి, చెత్త తొలగించడానికి విస్తృతమైన శ్రమ చేశారు.

సంబంధిత పోస్ట్