ఇది మంచి ప్రభుత్వం : గంటా

53చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం : గంటా
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు పనిచేసే ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిన వ్యవస్థలను గాడిలోకి పెట్టే అనుభవమున్న నాయకత్వం కావాలని కూటమికి చరిత్ర ఎరుగని విజయాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. జీవీఎంసీ 8 వార్డు ఎండాడలో ఆదివారం జరిగిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్