ఆనంద‌పురంలో జేసీ ప‌ర్య‌ట‌న‌

65చూసినవారు
ఆనంద‌పురంలో జేసీ ప‌ర్య‌ట‌న‌
ఆనందపురం మండలంలో విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర అశోక్‌ బుధవారం పర్యటించారు. ఆనందపురం సర్వే నెంబర్‌ 276లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు 2. 40 సెంట్లు, జిల్లా సైనిక్‌ పోర్టుకు 50 సెంట్లు, ఎక్సేంజ్‌ కార్యాలయానికి 40 సెంట్లు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన స్థలాలకు వెంటనే సరిహద్దులు వేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. కళాశాల స్థలంలో ఉన్న అక్రమార్కులను వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్