ఆనందపురంలో మన్ కీ బాత్ కార్యక్రమం

66చూసినవారు
ఆనందపురంలో మన్ కీ బాత్ కార్యక్రమం
'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు ఆనందపురం మండలంలో ప్రజలతో కలిసి విక్షీంచారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యి మాట్లాడుతూ 'ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్