గోవాడ.. చెరుకు రైతులకు కోటి 20 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ

72చూసినవారు
గోవాడ.. చెరుకు రైతులకు కోటి 20 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ
చోడవరం సుగర్స్ పరిధిలో గల చెరకు రైతులకు చెల్లించాల్సిన చెరకుబకాయిల్లో కోటి 20 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్టు ఫ్యాక్టరీ ఎండి మీ సన్యాసినాయుడు బుధవారం తెలిపారు. 2023-24 సీజనుకు గాను చెరకు సరఫరా చేసిన రైతు సభ్యులు 14777 మందికి 1 కోటి 20 లక్షల రూపాయలను నేరుగా వారి వారి ఖాతాలలో జమ చేయడమైనదన్నారు. మొత్తం సభ్యులకు ఏడు కోట్ల 16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా వీడతల వారిగా చెల్లిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్