గేదెల బందలో దంచి కొట్టిన వర్షం..

55చూసినవారు
గేదెల బందలో దంచి కొట్టిన వర్షం..
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఉరుములు మెరుపులతో కూడిన కుండ పోత వర్షం కురిసింది. ఈ యొక్క వర్షం దాదాపుగా రెండు గంటల సేపు కురియడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్