నల్లగా మారిన బీచ్‌

56చూసినవారు
నల్లగా మారిన బీచ్‌
విశాఖ ఆర్కే బీచ్ వద్ద మంగళవారం ఇసుక నల్లగా మారింది. సందర్శకులు ఎక్కువ ఉండే ఈ స్పాట్‌లో ఇసుక నల్లగా మారడంతో సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. ఆర్కే బీచ్ నుంచి వుడా పార్కు వరకు ఉన్న తీర ప్రాంతంలో తరుచూ ఇసుక నల్లగా మారుతూ ఉంటుంది. అయితే ఇది తీరం పొడవునా కాకుండా అక్కడక్కడ మారుతూ ఉంటుందని ఏయూ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్