కొత్తమ్మవారి పండుగ మహోత్సవంలో ఎంపీ

52చూసినవారు
కొత్తమ్మవారి పండుగ మహోత్సవంలో ఎంపీ
శ్రీ కొత్తమ్మవారి గ్రామదేవత గ్రామం తో పాటు విశాఖ నగరాన్ని, ప్రజల్ని అన్ని విధాలా కాపాడాలని కోరుకున్నట్లు నగర మేయర్ దంపతులు పేర్కొన్నారు. మంగళవారం మేయర్ దంపతులు ఎంవిపి కాలనీ మూలపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ కొత్తమ్మవారి గ్రామదేవతను పార్లమెంటు సభ్యులు భారత్, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్ గొలగాని మంగ వేణి పోలా రావు లతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్