టీడీపీ సభ్యత్వంతోనే పార్టీ బలం

60చూసినవారు
టీడీపీ సభ్యత్వంతోనే పార్టీ బలం
అల్లూరి సీతారామరాజు జిల్లా జీ. మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ గొడుగురాయి గ్రామంలో మంగళవారం వార్డుమెంబర్ వంజరి నారాయణమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టత్మకంగా చెప్పటిన టీడీపీ సభ్యత్వం వంద రుసుముతో జీవిత బీమా పార్టీ కార్యకర్తలకు ఒక్క ధీమా కల్పించారనీ ఆమె అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడమే కాదు వాళ్ళ భవిష్యత్తుకు కూడా రక్షణగా ఉండాలని చేసిన పార్టీ తెలుగుదేశం అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్