70వ వార్డులో అమర్ ప్రచారం

66చూసినవారు
70వ వార్డులో అమర్ ప్రచారం
గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారం గాజువాక పరిధి 70వ వార్డ్ కార్పోరేటర్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రచారంచేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు అడుగడుగునా నీరాజనం పలికారు. వైసీపీ జెండాలు చేతబూని జై జగన్, జై జై జగన్ మా భవిష్యత్తు మళ్ళీ జగన్ తోనే అమర్ గెలవాలి వైసిపి ప్రభుత్వం రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్