మాడుగుల్ఈ నెల 22 నుంచి మొబైల్ ఆధార్ క్యాంపులు

64చూసినవారు
మాడుగుల్ఈ నెల 22 నుంచి మొబైల్ ఆధార్ క్యాంపులు
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు మాడుగుల మండలంలో వివిధ గ్రామాల్లో మొబైల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఎండిఓ కే అప్పారావు ఆదివారం తెలిపారు. దానిలో భాగంగా ఈనెల 22న ఎం కోటపాడు, ఒమ్మలి, జాలంపల్లి, మాడుగుల 21, అలాగే 23న జి అగ్రహారం, ఒమ్మలి, జేడిపేట, శంకరం గ్రామాల్లోనూ, 24న సత్యవరం, అవురువాడ, వీ జె పురం, తాటిపర్తి గ్రామాల్లోనూ, 25న ముకుందపురం, పొంగలిపాక, వీజేపురం, సాగరం గ్రామాల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్