గొలుగొండ: పీ. హెచ్. సీ. ని తనిఖీ చేస్తున్న జిల్లా అధికారిణి

74చూసినవారు
గొలుగొండ: పీ. హెచ్. సీ. ని తనిఖీ చేస్తున్న జిల్లా అధికారిణి
అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు వైద్యాధికారిణి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి శనివారం గొలుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పిహెచ్ సీ లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సీ డాక్టర్ శ్యామ్ కూమార్, సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్