నర్సీపట్నం: క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సీఐ

57చూసినవారు
నర్సీపట్నంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం-రతన్ టాటా మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం నర్సీపట్నంలో సీఐ గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ ను ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం ఎనిమిది టీంలు పాల్గొంటున్నాయన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్