నర్సీపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి

70చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మార్పు కనిపించిందని శనివారం టీడీపీ కౌన్సిలర్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఏనాడు అభివృద్ధి జరగలేదన్నారు. వచ్చే వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మంచినీటి సరఫరా కోసం నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. వీధిలైట్లు వోల్టేజ్ పెంచడంతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు.

సంబంధిత పోస్ట్