నర్సీపట్నం ప్రభుత్వం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తలుపులు, ఇన్ చార్జ్ ప్రధానోపాధ్యాయులు బి. గణేష్ రావు, స్టాఫ్ సెక్రటరీ నూకరాజు, గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.