నర్సీపట్నం: సగర కులస్తులకు గుర్తింపు ఇచ్చిన టిడిపి

76చూసినవారు
సగర కులస్తులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ఆదివారం నర్సీపట్నం మండలం ఉప్పరగూడెంలో సగర ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సగర కులస్తులు ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారని అన్నారు. సగర కులస్తులకు ఎటువంటి సమస్యలు ఉన్న స్పీకర్ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్