నర్సీపట్నం: ఇసుక అక్రమ రవాణా వెనక ఎవరు ఉన్నారో చెప్పాలి

65చూసినవారు
నర్సీపట్నం గబ్బడ ఇసుక యార్డులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం నర్సీపట్నంలో విమర్శించారు. వైసీపీ నాయకుల పట్టుకున్న రెండు లారీలు సంగతి అధికారులు వదిలేసారన్నారు. ఇసుక అక్రమ రవాణా వెనక ఎవరి ప్రమేయం ఉందో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తేల్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్