విశాఖ: ఆ బాలుడిపై 11 కేసులు

51చూసినవారు
విశాఖ: ఆ  బాలుడిపై 11 కేసులు
విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన బాల నేరస్థుడిని 3వ పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లు నిండని ఈ బాలుడిపై 11 చోరీ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా మద్దిలపాలెంలో నిందితుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్