విశాఖ: ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

79చూసినవారు
విశాఖ: ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
ఆయుష్ ఉన్నది అందరి ఆరోగ్యం కోసమే అని శాసనమండలి మాజి సభ్యులు పివిఎన్ మాధవ్ అన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, రైతు సాధికారత సంస్థల ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న ప్రకృతి ఆధారిత పంటలు మేళా కార్యక్రమంలో శుక్రవారం నిర్వహించిన మీ చేతిలో మీ ఆరోగ్యం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరిలో ఒక వైద్యుడు ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్