జీవో నెంబర్ 85 కు వ్యతిరేకంగా ఆందోళన

51చూసినవారు
జీవో నెంబర్ 85 కు వ్యతిరేకంగా ఆందోళన
జీవో నెంబర్ 85 కు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు దశలవారీ ఆందోళన చేపట్టనున్నట్లు డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏ పి రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈ ఆందోళన చేపట్టనున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి జీవో 85 ను రద్దు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్