స్టాఫ్ నర్సులను క్రమబద్ధీకరించాలి

80చూసినవారు
స్టాఫ్ నర్సులను క్రమబద్ధీకరించాలి
ఒప్పంద ప్రతిపాదికాన పీహెచ్సీల్లో పని చేస్తున్న స్టాప్ నర్సులను క్రమబద్ధీకించాలనికోరుతూ స్టాప్ నర్సులు డుంబ్రిగుడ పిహెచ్ సి వైద్యాధికారికి మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఆ సంఘం నాయకులు దీన, కొండమ్మ మాట్లాడుతూ 24 గంటల ఆసుపత్రుల్లో గిరిజనులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నామనీ ప్రభుత్వాలు మారుతున్న క్రమబద్ధీకరణలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. వెంటనే తమను క్రమబద్ధీకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్