నక్కపల్లి: ఉత్తమ పంచాయతీకి అవార్డు అందజేసిన రాష్ట్రపతి

64చూసినవారు
నక్కపల్లి: ఉత్తమ పంచాయతీకి అవార్డు అందజేసిన రాష్ట్రపతి
జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం న్యూఢిల్లీలో అవార్డు అందజేశారు. పంచాయతీ తరపున గ్రామ సర్పంచ్ రెడ్డి వరహాలబాబు అవార్డును స్వీకరించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో జాతీయ స్థాయిలో మరో ఉత్తమ పంచాయతీగా ఎన్నికైన తగరంపూడి పంచాయతీకి కూడా రాష్ట్రపతి అవార్డు అందజేశారు.

సంబంధిత పోస్ట్