ఎస్. రాయవరం: రైతుల నుంచి ఆర్జీలు స్వీకరించిన తహశీల్దారు

74చూసినవారు
ఎస్. రాయవరం: రైతుల నుంచి ఆర్జీలు స్వీకరించిన తహశీల్దారు
ఎస్. రాయవరం మండలం పెట్టుగోళ్ళపల్లి గ్రామంలో  భూసమస్యలు పరిష్కరించేందుకు మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు.  తహశీల్దార్ జె రమేష్ బాబు రైతులు నుండి ఆర్జీలను స్వీకరించారు. రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు గాను మండలంలోని అన్ని గ్రామాల్లో రివెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఎమ్మార్వో అన్నారు.  రైతుల సమస్యలను వీలైనంత త్వరలోపరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సదస్సులో సిబ్బంది, నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్