వ్యాపారులతో జనసేన అభ్యర్థి భేటీ

53చూసినవారు
వ్యాపారులతో జనసేన అభ్యర్థి భేటీ
పెందుర్తిలో స్థానిక వ్యాపారులతో నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి వ్యాపారులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్