చోడవరం: విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ

65చూసినవారు
చోడవరం: విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ
చోడవరం పీ ఎస్ పేట హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు శనివారం చోడవరం సీఐ అప్పలరాజు చేతుల మీదుగా పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలపరీక్షలు ప్రశాంతంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఎస్ ఎన్ డి చారిటబుల్ ట్రస్ట్ వారు మరిన్ని సేవలు చేయాలని అభినందిస్తూ ప్రశంసించారు

సంబంధిత పోస్ట్