చోడవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

67చూసినవారు
చోడవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం చోడవరంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి పివీఎస్ వర్మ ఆధ్వర్యంలో శివాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం ప్రాంగణంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ప్లాస్టిక్ చెత్తను తొలగించారు. ఇటీవల ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో పేరుకుపోయిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వారు తొలగించారు.

సంబంధిత పోస్ట్