ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

51చూసినవారు
ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్షణ రక్షణ, సహాయక చర్యల్లో బాధ్యతగా వ్యవహారించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్. పిలతో విశాఖ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆమె సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్