బోట్లో ప్రయాణించి ఓట్లు అభ్యర్థించిన వంశీకృష్ణ

58చూసినవారు
విశాఖ దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం మత్స్యకార ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గంగపుత్రలతో మమేకమయ్యారు. బోట్లలో ప్రయాణించి ఓట్లు అభ్యర్థించారు. ఫిషింగ్ హార్బర్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మత్స్యకార సమస్యలను ఆయన తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్