విశాఖ: "కూటమి హామీలన్నీ అబద్ధాలే"

61చూసినవారు
విశాఖ: "కూటమి హామీలన్నీ అబద్ధాలే"
ఎన్నికల మందు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేక డక్ అవుట్ అయిందని మాజీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ఆశీలమెట్ట వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పథకాలు అమలు చేయలేకపోవడంతో పేదలు సంక్రాంతి జరుపుకోలేపోయారన్నారు. హామీలన్నీ గాలికి వదిలేసిన ఏకైక ప్రభు‍త్వం ఇదేనని విమర్శించారు.

సంబంధిత పోస్ట్