యలమంచిలి: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

77చూసినవారు
యలమంచిలి: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యలమంచిలి కనకమహాలక్ష్మి తీర్థ మహోత్సవంలో ఆదివారం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తప్పెటగుళ్ళు ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ హైలెట్ గా నిలిచింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్