శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?

59చూసినవారు
శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?
శ్రీరామ నవమి రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానమాచరించాలి. ఇంట్లో, లేదా ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమాన్, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టచేయాలి. ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలతో శ్రీరామచంద్రుడిని పూజించాలి. వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ రోజు ఉపవాసం/ జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తికలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్