ఈ నెలాఖరులోగా 16,347 పోస్టులను భర్తీ చేస్తాం: లోకేశ్

66చూసినవారు
ఈ నెలాఖరులోగా 16,347 పోస్టులను భర్తీ చేస్తాం: లోకేశ్
AP: ఈ నెలాఖరులోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టులు రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కేసులయ్యేవని, గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నామన్నారు. ఎలాంటి అభ్యంతరాలు రానివ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్