దెందులూరు మాజీ ఎమ్మెల్యే పై చింతమనేని ఆగ్రహం
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రాజకీయాలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాస్ ర్యాగింగ్ చేశారు. శనివారం సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ఆరోపణలను సదరు వ్యక్తి సమక్షంలోనే ఖండించి, వాస్తవాలు బహిర్గతం చేశారు. దివ్యాంగుడని చెప్పి ప్రసాద్ అతను భార్య లక్ష్మి ప్రభుత్వ సొమ్మును అనుభవిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా చెప్పడం సిగ్గుచేటన్నారు.