అగ్ని ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: రామారావు

84చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: రామారావు
ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నివారించాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళానికి జీవీ. రామారావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం తాడేపల్లిగూడెం పట్టణం గాంధీ బొమ్మ సెంటర్లోని ఏపీఎస్ఎస్ఎస్ఆర్ పాఠశాలలో అగ్ని ప్రమాదాలు నివారణ పై డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్