ఆచంట: ఘనంగా మానవ హక్కుల దినోత్సవ వేడుకలు

58చూసినవారు
ఆచంట: ఘనంగా మానవ హక్కుల దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, కాకినాడ వారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సేవా పురస్కారాల ప్రధానోత్సవం కాకినాడలో మంగళవారం జరిగింది.పెనుమంట్రకు చెందిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ చవ్వాకుల వి. ఆర్. భరత్ కుమార్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బొడ్డపాటి దాసు సత్కరించి అవార్డు ప్రదానం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్