మంచంపై ఉన్న వృద్దులకు పెన్షన్ అందజేత

67చూసినవారు
మంచంపై ఉన్న వృద్దులకు పెన్షన్ అందజేత
పెనుమంట్ర పరిసర ప్రాంతాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ వర్షం నేపథ్యంలో వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మంచంపై ఉన్న వృద్ధుల పరిస్థితి అయితే వర్ణనాతీతం ఈ క్రమంలో పెనుమంట్ర రెవిన్యూ అధికారి ఖండవల్లి రాజు లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులు వివరాలు సేకరించి, స్వయంగా వెళ్ళి పెన్షన్లు అందజేశారు. దీనితో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్