వైసీపీలోకి భారీగా చేరికలు

63చూసినవారు
వైసీపీలోకి భారీగా చేరికలు
పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలోని పితాని వారి పాలెంకి చెందిన శెట్టిబలిజ సంఘం పెద్దలు, నాయకులు, మహిళలు సుమారు 200 మంది టీడీపీ పార్టీ నుంచి వైస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వీరంతా వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ పాలన నచ్చి, వీరంతా వైసీపీలో చేరారు అని ఎమ్మెల్యే చెరుకువాడ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్