భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే

8482చూసినవారు
భీమవరం మండలం పెదమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో మంగళవారం తెలుగుదేశం జనసేన బిజెపి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నాకు ఇబ్బంది వచ్చిందని తెలిసి నా వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. అలాగే మాకు పార్టీ వద్దు రామరాజు ముద్దు అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్