భీమవరం: రక్షిత మంచినీటిని రెండు పూటలు పుష్కలంగా అందించాలి -కలెక్టర్

83చూసినవారు
శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ నీరు సరఫరా మరియు పారిశుధ్యం, అంగన్వాడి సెంటర్లు టాయిలెట్స్,మంచినీటి సదుపాయం, ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణాలు, ఫిల్టర్లు రీప్లేస్మెంటు అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి సమావేశం నిర్వహించారు. పనులపై మండలాలు వారీగా సమీక్షించారు. జిల్లాలో జలజీవన్ మిషన్ ద్వారా ఓహెచ్ఎస్ఆర్ లు 998 పనులకు గాను 554 పూర్తికావడంపట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్